సునీత రెడ్డి విజయనగరం గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న శ్రీను 13/09/2026 9newstelugu.com *గోవా, సెప్టెంబర్ 13:* తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం *ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గోవా గవర్నర్ *శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని* గోవాలోని గవర్నర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…
సునీత రెడ్డి విజయనగరం ప్రశ్నిద్ధాం.. హక్కులు సాధిద్దాం ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు 13/09/2026 9newstelugu.com ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 6వ జిల్లా మహాసభలు శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యాసుబాబు కార్యదర్శి…
సునీత రెడ్డి విజయనగరం 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష. 12/09/2026 9newstelugu.com *శాంతిభద్రతల అంశంపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.* *జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ విమెన్ అట్రాసిటీస్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం* *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ బేబీ నాయన చేతుల మీదుగా పారాది లో సాఫ్ట్ బాల్ క్రీడా సందడి 11/09/2026 9newstelugu.com 15 జిల్లాల క్రీడాకారులతో మూడు రోజులపాటు ప్రతిష్ఠాత్మక పోటీలు పారాది: బొబ్బిలి మండలం పారాది గ్రామం సాఫ్ట్ బాల్ క్రీడా సందడితో కళకళలాడింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 13వ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సాలూరు రూరల్ సీఏ రామకృష్ణ 11/09/2026 9newstelugu.com సాలూరు: సాంప్రదాయ పద్ధతుల్లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ గ్రామస్థులకు సూచించారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.…
సోమేష్ మన్యం జిల్లా అంగన్వాడి కేంద్రంలో పోషణ్ మాసం – 2026 కార్యక్రమం 11/09/2026 9newstelugu.com పాచిపెంట మండలంలో ఘనంగా పోషణ్ మాసం–2026 కార్యక్రమం పాచిపెంట ప్రాజెక్టు పరిధిలోని పి.కొనవలస సెక్టార్‌లో గుంటమామిడివలస అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ ఏ. జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు,…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ సంకల్పం నెరవేరాలని సంతోషిమాతకు ఉజ్జాపన సమర్పణ 11/09/2026 9newstelugu.com భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు సాలూరు: శుక్రవారం సందర్భంగా సాలూరులోని సంతోషిమాత అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలు వెల్లువెత్తాయి. సంతోషిమాత అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, ఉజ్జాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.…
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వర్షాన్ని లెక్కచేయకుండా కామాక్షి అమ్మవారికి మహిళల ప్రత్యేక పూజలు 11/09/2026 9newstelugu.com సాలూరు: శ్రావణ మాసం ఐదో శుక్రవారం సందర్భంగా సాలూరులోని కామాక్షి అమ్మవారి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో మహిళలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఉదయం నుంచే వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని…
Blog శాంతియుత వినాయక ఉత్సవాలే లక్ష్యం 10/09/2026 9newstelugu.com సాలూరులో డీజే సౌండ్స్‌పై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సాలూరు, సెప్టెంబర్ 10: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు సాలూరు టౌన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వినాయక…
Blog అమావాస్య పర్వదినాన ప్రత్యేక అలంకరణలో పారమ్మ తల్లి 10/09/2026 9newstelugu.com పారమ్మ కొండపై భక్తిశ్రద్ధల మధ్య అమ్మవారి దివ్య దర్శనం సాలూరు, సెప్టెంబర్ 10: అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పారమ్మ కొండపై కొలువుదీరిన శ్రీ పారమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులను…