Category: Blog

Your blog category

మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను పరిశీలించిన ఆర్డీవో

పార్వతీపురం, జూలై 31: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ, స్కానింగ్, డేటా…

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన *“మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ – 4.0”* లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం…

పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం ద్వారా సాగునీరు విడుదల – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేయక…

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్లు

*రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం (OPS) మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన 2004 బ్యాచ్ కానిస్టేబుళ్ళు … శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై, 13న 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు…

డిజిటలైజేషన్’ ప్రక్రియను వేగవంతం చేయాలి – జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి (I.A.S)

సాలూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న SIR EFs డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఆర్. వైశాలి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు 62, 63,…

డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.

*డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.* సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ నాయకులు యడ్ల.శంకర్రావు(62)గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గ…

వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన

వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు సంచి డాక్టర్లు, ఆర్‌ఎంపీలు గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో తమ వైద్య సేవల పేరుతో…

కురుపాం ఏకలవ్య పాఠశాల సంఘటనపై దర్యాప్తు జరగాలి

పార్వతీపురం: జిల్లాలోని కురుపాం ఏకలవ్య పాఠశాలలో జరిగిన సంఘటనపై దర్యాప్తు జరగాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం కాంగ్రెస్ పార్టీ డిసిసి వంగల దాలినాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొట్టాపు రేణుక, పట్టణ అధ్యక్షురాలు బసవ వసుంధర,…

అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలోని తన నివాసంలో *మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పీడిక.రాజన్నదొర* అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గిరిజనుల…

పాండ్రంగి గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు, “మన్యం వీరుడు” అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి ఉత్సవాల్లో *గౌరవ విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి…